SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019

4. మనం సద్గురువుని భగవంతునిగా ఆరాధిస్తున్నాము. కాని ఇప్పుడు స్వామీజీ మనలను హనుమంతుడిని సద్గురువుగాను, భగవంతునిగాను ఆరాధించమని చెబుతున్నారు- ఎందుకు-

బ్రహ్మవేవత్తమనే పురాణ గ్రంధాలోల అగ్నికూడా గడ్డిపరకను కాల్చలేదు అని వుంది. ఎందుకంటే భగవంతుని ఆజ్ఞ లేనిదే అగ్నికూడా గడ్డిపరకను కాల్చే శక్తి లేదు.

By Puttuadmin1 on 21 Jun 2019

గురువుకు, సద్గురువుకు తేడా ఏమిటి

లౌకిక జీవితానికి పనికి వచ్చే విద్యాబుద్ధులు, శక్తియుక్తులు నేర్పేవాడు గురువు. సద్గురువు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పే గురువు.

By Puttuadmin1 on 21 Jun 2019

దేవతా పూజ చెయ్యడానికి చాలా పద్ధతులు వున్నాయి. మరి సద్గురువుని ఎలా పూజించాలి ?

దయచేసి నన్ను దేవుళ్ళకు చేసినట్లు నూనెతోనూ, నీళ్ళ తోనూ అభిషేకం చెయ్యకండి. ఈ శరీరం పంచభూతాలతో తయారయింది.